విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః
మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,
ఆడంబరముచే కాదు.
పాలను బట్టి ఆవులను కొందురే గానీ,
మెడలోని గంటలను చూచి కొనరు గదా.
భారతీయాత్మను దర్శించే శీల నిర్మాణ విశ్వ శ్రేయః కాంక్షిత కళ్యాణ కారకాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి